రాష్ట్ర మంత్రుల రాజీనామాపై టీడీపీ నేత దేవినేని ఉమా తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. జగన్ కేబినెట్‌లోని 24 మంది అసమర్థులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో దేవినేని ఓ కొత్త డిమాండ్ వినిపించారు. మంత్రుల మాదిరే సీఎం జగన్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన దేవినేని.. మంత్రులుగా ఇతరులకు ఎలా అయితే అవకాశం కల్పిస్తున్నారో, సీఎంగా కూడా మరొకరికి అవకాశం కల్పించాలని సూచించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa