నేడు నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ పర్యటన. ఎస్‌పీజీ గ్రౌండ్ నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం, 11.10 గంటలకు నంద్యాల గవర్నమెంట్ డిగ్రీకాలేజి చేరుకుంటారు. 11.35 – 12.35 గంటల మధ్య ఎస్‌పీజీ గ్రౌండ్‌కి చేరుకుని జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12.45 గంటలకు నంద్యాల నుంచి తిరుగుపయనం, 2.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa