ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం, బందర్ రోడ్డు నైట్ ఫుడ్ కోర్ట్ ని తిరిగి ప్రారంభించాలని, ఈ ఫుడ్ కోర్టులో 2014 నుంచి వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులు 88మందికి న్యాయం చేస్తూ వారికి గతంలో ఏ విధంగా అయితే వ్యాపారం చేసుకోడానికి అనుమతి ఇచ్చారో ఆ విధంగా వారందరికీ తిరిగి ఇవ్వాలని విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa