పల్నాడు జిల్లా : మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసన. రెంటచింతల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన వైసిపి కార్యకర్తలు. రోడ్డు పై టైర్లు తగలపెట్టి రాస్తారోకో. పాముల సంపూర్ణమ్మ అనే మహిళ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం. వెంటనే తేరుకుని అడ్డుకున్న వైసీపీ నేతలు తప్పిన ప్రమాదం