కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడికి ఆరుగురు మృతి చెందిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. భారుచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ దారుణం జరిగింది. చనిపోయిన కార్మికుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. అగ్నిమాపక మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa