కరోనా ముప్పు ఇప్పట్లో తగ్గేలా లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైశాలిలో కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్‌లో విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందారు. ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకడంతో స్కూల్ యజమాన్యం ఆఫ్‌లైన్ క్లాస్‌లను ఆపేసింది. పాఠశాలకు రెండు రోజులపాటు క్లాసులను నిలిపివేసింది. పాఠశాలలకు మూత వేేసింది. ఆన్‌లైన్ మోడ్‌లోనే తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa