జగనన్న స్వచ్ఛ సంకల్పం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్పెషలాఫీసర్ రమణ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లల్లో చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని తెలిపారు. చెత్త రోడ్లపై కాలవలో ఎక్కడపడితే అక్కడ వేయరాదని తెలిపారు. ప్రతి చెత్త నుండి సంపద ను సృష్టించవచ్చని అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa