సత్యసాయి జిల్లా మడకశిర డీపో కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ. 1 కోటి నిధులను విడుదల చేసింది. పట్టణం లోని బస్టాండ్ లో తాగునీటి సౌకర్యం, గదుల నిర్మాణం, ప్రయాణికుల కు బస్టాండ్ లో మెరుగైన సదుపాయాల కల్పన కు ఈ నిధులను వినియోగించనున్నట్టు అధికారులు చెప్పారు. పట్టణ ప్రజలు బస్టాండ్ అభివృద్ధి చెందుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa