జంతులూరు వద్ద ఏర్పాటైన ఏపీఎస్పీ 14వ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా ఐపీఎస్ అధికారిని అజిత వేజెండ్ల సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకూ కమాండెంట్‌గా పని చేసిన ప్రకాష్ బదిలీపై నెల్లూరు జిల్లాకు వెళ్లారు. ఆయన స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెటాలియన్ అభివృద్ధికి, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆమె ఎస్పీ ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa