ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నలూరు ఎస్సై రమేష్ బాబు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ పోటీలు ప్రారంభమైన వేళ అనవసరంగా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa