తూర్పు గోదావరి: మామిడికుదురు మండలం పెదపట్నంలంక కొమ్ములవారిపాలెం రామాలయంలో స్వామి అమ్మవార్లకు దాతలు రూ. లక్ష విలువైన రెండు వెండి కిరీటాలు బహూక రించారు. దాతలు కొన్ముల నాగబాబు కుమారులు వెంకటేశ్వరరావు, రాధాకష్ణ, సత్య సాయి, అమ్మన్న, అల్లుడు కర్రి శ్రీరాములును స్థానికులు అభినందించారు. 23వ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా తోట్లపాలెంకు చెందిన గందం సతీష్, భారతి దంపతులు పూజలు నిర్వహించారు.