రోజువారివేతనంతోహోంగార్డులు పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులకు సహాయకులుగా ట్రాఫిక్ విధులు, పో లీస్స్టేషన్లో రోజంతావిధులుచేపడుతున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కాకినాడ జిల్లాపోలీస్, కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న హోంగార్డులు వేరొకప్రాంతాలకు బదిలీ కావాల్సి ఉంది. కానీ ఈ బదిలీలోప్రభుత్వమార్గదర్శకాలు, నిబంధనలు పాటించకుండా హోంగార్డుశాఖకు చెందిన ఓ అధికారిఇష్టారీతిలోవ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తనకు నచ్చిన వాళ్లని బదిలీ చేయకుండా, నచ్చని వాళ్లని సుదూ ర ప్రాంతాలకు పంపించేయడంపై హోంగార్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈబదిలీల్లోపలుఅక్రమాలుచోటుచేసుకుంటున్నాయనివిమర్శలువెల్లువెత్తుతున్నాయి.