నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబుతో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి భేటీ అయ్యారు. సందర్భంగా కొడవలూరు, విడవలూరు తదితర మండలాలను కావలి రెవిన్యూ డివిజన్ లో కలపడం వల్ల స్థానిక ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన న్యాయం చేయాలని ఆయన కలెక్టర్ ను కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa