వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం తంగిరాల గ్రామం నందు జగనన్న సమగ్ర భూ సర్వే పథకాన్ని వినుకొండ ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న భూ సర్వే ద్వారా రైతులకు భూ యజమానులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసీ జడ్డా సుబ్బులు రామయ్య , వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలిరెడ్డి , మండలంలోని సొసైటీ ఛైర్ పర్సన్ లు పొట్లపల్లి పిచ్చిరెడ్డి, పారా వెంకటేశ్వర్లు , మండల లోని అన్ని పంచాయతీల ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa