ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరి వేసుకొని యువకుడి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 08:39 AM

తెనాలి నందులపేటకు చెందిన రెడ్డి వెంకటేష్ (30) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. అవివాహితు డైన వెంకటేష్ న్యూడిల్స్ వర్కర్స్ గా బండివద్ద పని చేస్తూoటాడు. ఇదే బజారులో ఉండే తమ్ముడు కుటుంబం వద్దకు ఆ రోజు రాత్రి వెళ్లగా పాత కక్షల నేపథ్యంలో ఇతనిని వారు దూషించడంతో అవమానభారంతో ఉరి వేసుకొని మృతి చెంది ఉంటాడని తల్లి రెడ్డి కనకమ్మ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa