బాపట్ల జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లు ఇలా ఉన్నాయి. బాపట్ల టౌన్ , బాపట్ల రూరల్, కర్లపాలెం చందోలు, వెదుళ్ళపల్లి, అమృతలూరు , చెరుకుపల్లి నగరం, నిజాంపట్నం, అడవులదీవి, చౌడయ్య పాలెం, కొల్లూరు , వేమూరు , భట్టిప్రోలు, రేపల్లె , చీరాల వన్ టౌన్ , చీరాల టు టౌన్, తూర్పుపాలెం, కారంచేడు, ఇంకొల్లు , చినగంజాం, మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ, మేదరమెట్ల, కొరిసపాడు, జే. పంగులూరు అద్దంకి పోలీస్ స్టేషన్ ఉన్నాయి. మొత్తం 31 పోలీస్ స్టేషన్ లున్నాయి. 25 మండలాల్లో 31 పోలీస్ స్టేషన్ లు ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa