తాడిపత్రి పట్టణంలో దాదాపు 24 మసీదులకు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాటర్ ఆర్ ఓ సిస్టమ్స్ ను విరాళంగా అందజేశారు.
వీటి విలువ దాదాపు రూ. 3. 50 లక్షలు ఉంటుంది. రంజాన్ మాసం సందర్భంగా మసీదులకు ప్రార్ధనల కోసం వచ్చే ముస్లిం సోదరుల కోసం ఎమ్మెల్యే వీటిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు 31 వార్డు కౌన్సిలర్ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ మైనార్టీ నాయకులు ఫయాజ్ భాష పలువురు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa