ప్రపంచంలోనే శక్తివంతమైన G-7 దేశాల సదస్సులో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం అందింది. జూన్‌లో జర్మనీలోని బవారియాలో G-7 సదస్సు జరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యను భారత్ ఖండించకపోవడంతో.. ఇండియాపై జర్మనీ అసంతృప్తిగా ఉంది. దీంతో ఈసారి భారత్‌కు ఆహ్వానం అందకపోవచ్చనే ప్రచారం సాగింది. దీనికి చెక్ పెడుతూ భారత్‌కు ఆహ్వానం పంపామని జర్మనీ ఓ ప్రకటనలో తెలిపింది. సెనగల్, సౌతాఫ్రికా,ఇండోనేషియాలకూ ఆహ్వానం అందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa