కుప్పం రైల్వేస్టేషనులో నూతనంగా 2. 2 కోట్లతో పుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయ్యింది. బ్రిడ్జికి అనుసందానంగా లిఫ్టును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలియచేశారు. 6 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని, ప్రయాణికులు ఒక ప్లాట్ ఫారం నుండి మరో ఫ్లాట్ ఫారంకు వెల్లెందుకు వీలుగా నిర్మాణం చేశామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa