రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు సోమవారం కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి పట్టణంలోని స్థానిక అమరావతి గార్డెన్స్ నందు సాయంకాలం ముస్లిం సోదరులకు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు భారీగా హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa