సోమవారం సాయంత్రం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో రైల్వే పోలీసు అధికారి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడి ఘటనలో ఇద్దరి సిబ్బందికి బుల్లెట్ గాయాలు తగిలాయి వాళ్ళని ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఒకరు రైల్వే పోలీసు అధికారి సిబ్బంది మరణించారు.