అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa