ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి షాక్.. పెరగనున్న బ్యాంక్ ఈఎంఐలు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 04:46 PM

రుణాలు తీసుకున్న వారికి షాకింగ్ న్యూస్. ఇకపై వడ్డీ రేట్ల భారం పెరగబోతోంది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లను 0.10 శాతం పెంచింది. దింతో ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు పెరగనున్నాయి. ఈ సవరణ రేట్లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని ఎస్బీఐ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com