దేశానికీ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి భద్రత కల్పించిన వీరులు ఎంతో మంది ఉన్నారు. వారిని గుర్తించి వారికీ ఈ - శ్రమ కార్డులు పంపిణి చేసారు రాష్ట్ర బీజేపీ నాయకులూ. ఈ కార్యక్రమం obc మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారిని గుర్తించి వారి కుటింబీకులకి కూడా ఈ గౌరవం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ... స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులకు విజయవాడ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సంబంధిత కుటుంబ సభ్యులను సన్మానించడమైనది అని వివరించారు .