పామూరు మండలంలోని ఇనిమెర్ల సచివాలయంను తహసీల్దార్ చనమల ఉష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న సేవలను లబ్ధిదారులకు అందించి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచాల్సిన బాధ్యత ఉద్యోగుల పై ఉందన్నారు. ప్రభుత్వం అందించిన యూనిఫాంను ప్రతి ఒక్కరూ ధరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa