ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. గురువారం కర్లపాలెం సచివాలయం వద్ద జరుగుతున్న గ్రామ వాలంటీర్ల అభినందన సభలో ఆయన మాట్లాడారుఈ సందర్భంగా వాలంటీర్ లకు సేవా పురస్కారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, ఈ ఓ పి ఆర్ డి శరత్ బాబు, సర్పంచ్ నక్కా లలిత కుమారి, ఎంపీపీ యారం వనజ, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు డి. సీతారామిరెడ్డి, అమీర్ బేగ్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa