రేపల్లె- గుంటూరు మధ్య నడిచే రైలు (07889) కొత్త నెంబర్ తో శుక్రవారం నుంచి నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు రేపల్లెలో 04: 00 గంటలకు బయలుదేరి భట్టిప్రోలు04: 11, వేమూరు 04: 22, తెనాలి 04: 43, వేజెండ్ల 04: 59, గుంటూరు 05: 30 గంటలకు చేరుతుందని తెలిపారు. దీన్ని ఎక్స్ప్రెస్ రైలుగా నడుపుతున్న నందున వేగంగా గుంటూరు చేరనున్నట్లు తెలిపారు.