రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అన్ని రంగాలలో రేట్లు పెంచిన విధంగానే సేవా రంగమైన మీ సేవలను వదల్లేదు. గ్రామ , వార్డు సచివాలయాల్లోనూ దరఖాస్తుల ధరలు పెంచేశారు. మీసేవ నిర్వాహకులకు సచివాలయ సిబ్బందికి కనీసం చెప్పాపెట్టకుండా సర్టిఫికెట్ కు రూ. 5 చొప్పున ధరలు పెంచేశార. దీనిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.