ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఆస్పత్రి ఘటనపై చర్యలకు మంత్రి ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 04:08 PM

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తరఫున సత్వర చర్యలకు మంత్రి విడుదల రజిని ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ. విజయవాడ ఘటనలోఇప్పటికే సిఎస్ఆర్ఎంఓకి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని చెప్పారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించామని, వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు గా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com