Bhakthi | Suryaa Desk | Published :
Sun, Apr 24, 2022, 10:48 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లలో భక్తులు నిండిపోయి. ఆలయం ప్రధాన ద్వారం వరకు భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com