ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్‌ కి కార్పొరేట్ వైద్యం అందిస్తున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 11:18 AM

క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యసిరులు.. ఆరోగ్యశ్రీతో బాధితులకు కొండంత భరోసా. పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం, మూడేళ్లలో చికిత్సకు రూ.926 కోట్లు ఖర్చు చేసిన జగనన్న ప్రభుత్వం.  రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్న అనేకమంది రోగులకు జగనన్న ప్రభుత్వం వైయస్ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొండంత భరోసా ఇస్తోంది. కుటుంబాలు అప్పులపాలు కాకుండా ఆదుకుంటోంది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది అని వైసీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com