గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్లోని అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా చేతుల మీదగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో పేదలకు సొంతoటి కల నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa