ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ అంశంపై స్పందించారు. 'పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించాను. నా కంటే ముఖ్యంగా ఆ పార్టీకి నాయకత్వం అవసరం. సంస్థాగత సమస్యలను పరిష్కరించుకునేందుకు సంస్కరణలు చేయాలి' అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa