పెట్రో ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ బీజేపీయేతర రాష్ట్రాలకు ఓ సలహా ఇచ్చారు. రాష్ట్రాలు వసూలు చేస్తున్న VATలో సగం తగ్గిస్తే పెట్రో ధరలు భారీగా తగ్గుతాయన్నారు. పెట్రో ధరల నియంత్రణ తమ చేతిలో ఉండదని చెప్పుకొచ్చారు. దీనిపై OIL డైరెక్టర్ పూజా సూరి స్పందిస్తూ రాష్ట్రాలు చిల్లర రాజకీయాల కోసం తక్కువ ధరలకే మద్యం అమ్ముతాయి. కానీ, పెట్రోల్ ఇవ్వలేవంటూ మండిపడ్డారు.