దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నా కారణంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీలో వైరస్ నియంత్రణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఇటీవల 'మన్‌కీ బాత్' ప్రసంగంలో, మే నెలలో పండుగలు ఉన్నందున కరోనా నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa