జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండల పరిధిలోని లావనూరు గ్రామ సమీపంలో పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు కొండాపురం ఎస్ఐ గణమద్దిలేటి మంగళవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు. స్థానికులు సమచారం ఇవ్వడంతో జూదం స్థావరంపై దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకొని వారివద్దనుంచి రూ. 57, 104 స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa