యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానా కు మంగళవారం సమకూర్చిన ఆదాయము ఆలయ ఈఓ గీతారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాల తో, స్వర్ణ పుష్పార్చన, వాహన పూజ, కళ్యాణ కట్ట, అన్నదాన విరాళం, వేద ఆశీర్వచనం, సుప్రభాత సేవ, నిత్య కళ్యాణం, తదితర విభాగాల తో మొత్తం కలిపి రూ. 16, 30, 570 స్వామి వారి ఆదాయము సమకూర్చుకున్న ట్లు తెలిపారు.