చిత్తూరు: పలమనేరు పట్టణంలో టీడీపీ నాయకులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలతో పాటు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్న అంశాలపై చైతన్య పరిచేలా ర్యాలీ నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలమనేరు పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa