తెనాలి : నిన్న హత్యకు గురి అయ్యిన కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి చెందిన రూప శ్రీ మృత దేహాన్ని కి నివాళులు అర్పించి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి లో రూప కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు.నిన్న చిలమూరు లో పొల్లాల్లో హత్య కు గురైన రూప శ్రీ.. అందరు చూస్తుండగానే రూప శ్రీ ను కత్తి తో పొడిచి చంపిన ప్రవీణ్.ప్రభుత్వ అసమర్దత వల్లే మహిళలు పై హత్యలు , అత్యాచారాలు పెరిగాయి.తప్పు చేసిన వారికి కఠిన శిక్ష లు ఉండటం లేదు.పూటకోక హత్యచారం, రోజుకో హత్య జరిగుతుంది.గుంటూరు లో రమ్య హత్య మదిరిగానే చిలుమురు లో రూప శ్రీ హత్య జరిగింది.సొంత నియోజకవర్గం లో దళిత మహిళా హత్య జరిగితే సాంఘిక శాఖ మంత్రి పత్తలేడు.రూప శ్రీ పై ప్రవీణ్ వేదింపులు పై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.రమ్య మాదిరిగా రూప శ్రీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.