చిత్తూరు: వరదయ్య పాఠ్యం ఎస్సై హనుమంతప్ప తన సిబ్బందితో జడ్పీ హైస్కూల్, గోవర్ధన పురంలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. తమ సిబ్బంది పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద రక్షణగా ఉంటారని తెలి రు. తల్లిదండ్రులు, ఇతరులు ఎవ్వరూ పరీక్షా కేంద్రాల వద్ద ఉండరాదని చెప్పారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.