చిత్తూరు: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలోని మయాబజార్ వీధికి చెందిన శేషాబాయి (26) భర్త తరచూ మద్యం తాగి వస్తున్నాడని మనస్తాపానికి గురై ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు.