నేడు ఐపిఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. తొలుత టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓ మార్పు చేసి టీమ్ ను బరిలోకి దింపుతోంది. మనీశ్ పాండే ఫామ్ లో లేకపోవడం వల్ల అతని స్థానంలో అవేశ్ ఖాన్ ను తుది జట్టులోకి తీసుకోవడం జరిగింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు:
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, స్టొయినస్, దీపక్ హుడా, ఆయుశ్ బదోని, హోల్డర్, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్, మోహిసిస్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్
పంజాబ్ కింగ్స్ జట్టు:
మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్