చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా తిరిగి మహేంద్రసింగ్ ధోని నియామకమయ్యాడు. చెన్నై వరుస ఓటములతో కెప్టెన్ గా జడేజా తప్పుకున్నాడు. ఈ సీజన్ లో జడేజా ఆశించినంతగా రాణించలేకపోయి కెప్టెన్ గా విఫలమయ్యాడు. దీంతో ధోనికి తిరిగి పగ్గాలు అప్పగించారు. తదుపరి మ్యాచ్ లకు కెప్టెన్ గా ధోని ఉంటాడని జట్టు యాజమాన్యం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa