ESI, PF సభ్యత్వం లేని కార్మికులను అసంఘటిత కార్మికులుగా గుర్తిస్తారు. అలాంటి వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేలా కేంద్రం ఈ-శ్రమ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి.. కార్డులను అందిస్తోంది. ఆధార్‌లా ఉండే ఈ 12 అంకెల కార్డుతో కార్మికులు ఎవరి ప్రమేయం లేకుండానే నేరుగా ప్రభుత్వ ఆర్థిక సాయం పొందవచ్చు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారు ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు eshram.gov.inను చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa