మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం, NCP సీనియర్ నేత అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కర్నాటక సరిహద్దుల్లోని బెల్గాం, నిపాణీ, కార్వార్ తదితర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే వారున్నారు. ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసుకునేందుకు ప్రజలు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్ధతిస్తాం’ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa