ఏపీ రాష్ట్రంలోని 500 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలు అందుతున్నాయి. జూన్ నుంచి కొత్తగా 2500 సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ల్యాప్‌టాప్, ఐ-స్కాన్, బయోమెట్రిక్ డివైస్‌తో కూడిన ఆధార్ కిట్‌లను సచివాలయాలకు పంపిణీ చేస్తుండగా.. ఈ నెలాఖరుకు అవి సచివాలయాలకు చేరనున్నాయి. అటు కుదిరితే అన్ని హైస్కూళ్లలోనూ ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు ఆలోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa