ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో అర్చకులు అమ్మవారిని రంగు రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కావడంతో ఆలయాన్ని సందర్శించడానికి ఆంధ్ర, కర్నాటక తెలంగాణ రాష్ట్రా ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa