ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా ఇన్ ఛార్జి మంత్రి సత్యనారాయణతో రావి భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 12:30 PM

బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి గా ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ను పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ రావి రామనాథంబాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దుశ్శాలువ కప్పి సన్మానించారు. అనంతరం రావి రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గ సమస్యలు కొన్నింటిని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా అనేక ఆలయాల దుస్థితి వివరించగా ఆ శాఖ మంత్రి కూడా అయిన కొట్టు సత్యనారాయణ వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి సత్యనారాయణ నుకలిసిన వారిలో రాష్ట్ర సంగీత సాహిత్య నృత్య అకాడమీ డైరెక్టర్ యద్దనపూడి హరిప్రసాద్, మార్టూరు మండలం ఇసుక దర్శి మాజీ సర్పంచ్, వైసీపి సీనియర్ నాయకుడు విన్నకోట సుధాకర్. ఇసుక దర్శి ఎంపీటీసీ గోరంట్ల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com