ఎరుకల కులస్థుల అభివృద్ధే లక్ష్యంగా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాటస మితి పని చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఏఐవై హెచ్పీఎస్ నాయకుల సమావే శంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. రాయచోటి పట్టణంలో ఆదివారం జరిగిన సమావేశంలో కమిటీని ఎనుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా కృష్ణయ్య, అధ్యక్షుడిగా రమణ, ఉపాధ్యక్షుడిగా నాగేశ్వ రరావు, రామచంద్రయ్య, భద్రయ్య, రమణమ్మ, ప్రధాన కార్యదర్శిగా రెడ్డెయ్య, సహాయ కార్యదర్శిగా వెంకటరమణను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.