రాయదుర్గం పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలతో చేపట్టిన నెల రోజుల ఉపవాస దీక్షలను నెలవంక దర్శనంతో ముగించుకుని మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరీసోదరులందరి భుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం శాంతినగర్ లో ఉన్న దర్గా దగ్గర ముస్లిం సోదరులందరికి శుభాకంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగ కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు వలి బాషా, శ్రీనివాస్ యాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.